BJP BRS Protests : రైతు సమస్యలపై బీఆర్ఎస్, బీజేపీ పోరుబాట& కరీంనగర్ జిల్లాలో పోటాపోటీగా నిరసనలు

5 months ago 94
BJP BRS Protests : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలకు సిద్ధమయ్యాయి. రైతు సమస్యలు రెండు పార్టీలు పోరుబాటకు రెడీ అయ్యారు. బండి సంజయ్ రేపు రైతు దీక్ష చేస్తుండగా, ఈ నెల 5 కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు.
Read Entire Article