Bigg Boss 7 Telugu : అభిమానం పేరుతో పిచ్చి చేష్టలు& బిగ్ బాస్ ఫ్యాన్స్ పై సజ్జనార్ ఫైర్

9 months ago 215
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు ఫైనల్ ఆదివారం రాత్రి జరిగింది. అయితే కార్యక్రమం సందర్భంగా కొందరు అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఆర్టీసీ బస్సులపై దాడికి దిగారు. ఈ ఘటనపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article