Bhatti Vikramarka: పంతం నెగ్గించుకున్న భట్టి.. ఒకే ఒక్క డిప్యూటీ సిఎం

9 months ago 223
Bhatti Vikramarka: సిఎల్పీ నాయకత్వం కోసం చివరి నిమిషం వరకు పోరాడిన మాజీ సిఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తన పంతం నెగ్గించుకున్నారు. డిప్యూటీ సిఎం పదవిని  ఒక్కరికే ఇవ్వాలన్న డిమాండ్‌కు హైకమాండ్  అంగీకరించింది. 
Read Entire Article