Bhatti Vikramarka : దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం& సీఎం క్షమాపణ చెప్పాలని బీఎస్పీ, బీఆర్ఎస్ డిమాండ్

6 months ago 64
Bhatti Vikramarka : సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువు మంత్రులు ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో సీఎం దంపతులు, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమారెడ్డి స్టూల్స్ పై కూర్చొన్నారు. భట్టి విక్రమార్క, కొండా సురేఖ కింద కూర్చోవడం వివాదాస్పదం అయ్యింది.
Read Entire Article