Bhadradri Talambralu Booking : భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు నేరుగా ఇంటికే, ఆన్ లైన్ బుకింగ్ విధానం ఇలా!

5 months ago 69
Bhadradri Talambralu Booking : భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను మీ ఇంటి వద్దకే చేరుస్తుంది టీఎస్ఆర్టీసీ. ఇప్పటికే ఆఫ్ లైన్ సేవలు ప్రారంభించి ఆర్టీసీ, తాజాగా ఆన్ లైన్ కూడా రాములోరి తలంబ్రాలు బుక్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది.
Read Entire Article