Bhadradri District : భద్రాద్రి జిల్లాలో రూ.9 కోట్ల విలువైన గంజాయి దహనం

5 months ago 138
Bhadradri Kothagudem District Crime News: గత కొంతకాలంగా భదాద్రి జిల్లాలో గంజాయి జోరుగా పట్టుబడుతోంది. ఇటీవలే కాలంలో దొరికిన గంజాయిని దహనం చేశారు జిల్లా పోలీసులు. దీని విలువ రూ. 9 కోట్లకుపైగా ఉంది.
Read Entire Article