Bhadrachalam : భద్రాద్రి రాములోరి కళ్యాణం వీక్షణకు టిక్కెట్ల విక్రయం & వీఐపీ టిక్కెట్ ధర రూ.10 వేలు.!

5 months ago 44
Sita Rama Kalyanam at Bhadrachalam Tickets : భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. అయితే కల్యాణాన్ని వీక్షించేందుకు టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. వీఐపీ టిక్కెట్ విలువ రూ.10 వేలుగా నిర్ణయించారు.
Read Entire Article