Bandi Sanjay : కాంగ్రెస్ మోసాలకు కేరాఫ్ అడ్రస్, ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కుటుంబమే కారణం& బండి సంజయ్

5 months ago 43
Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కుటుంబమే కారణమని ఆరోపించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
Read Entire Article