Auto Drivers Protest : ‘ఫ్రీ జర్నీ’పై ఆటో డ్రైవర్ల నిరసనలు

9 months ago 223
Auto Drivers Protests in Telangana : ‘మహాలక్ష్మీ’ పథకంపై ఆటో డ్రైవర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ ఆందోళనలు చేపడుతున్నారు.
Read Entire Article