Auto Drivers Protest : ఆటో డ్రైవర్లు ఆందోళన చెందొద్దు, త్వరలోనే న్యాయం చేస్తాం& మంత్రి పొన్నం ప్రభాకర్

9 months ago 61
Auto Drivers Protest : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పించడంతో తమ ఉపాధికి గండి పడిందని ఆటోవాలాలు బస్ భవన్ ను ముట్టడించారు. ప్రభుత్వం ఈ పథకంపై పునారాలోచన చేయాలని కోరారు. అయితే ఆటోవాలాలను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు.
Read Entire Article