Aruri Ramesh: లోక్‌సభ వైపు ఆరూరి రమేష్ చూపు…

9 months ago 229
Aruri Ramesh: ఓటమే ఉండదనుకున్న వర్ధన్నపేట తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్​ కు అసెంబ్లీ ఎన్నికలు ఘోర పరాభవాన్ని రుచిచూపించాయి. కొద్దిగొప్ప ఓట్లతోనైనా బయటపడతాననుకున్న తనకు ఓటమినే పరిచయం చేశాయి.
Read Entire Article