AP TS Weather : తుఫాన్ ఎఫెక్ట్... ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

9 months ago 230
Cyclone Michaung Updates:మిచాంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలో ఈ రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. ఏపీలోని పలు జిల్లాలో కూడా ఇవాళ వర్షాలు కురవనున్నాయి.
Read Entire Article