Andole MLA: దళిత బంధులో అక్రమాలు.. అందోల్ మాజీ ఎమ్మెల్యేపై పోలీస్ కేసు

9 months ago 230
Andole MLA: దళిత బంధు పథకాన్ని ఇప్పిస్తానంటూ అందోల్ బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సోదరులు డబ్బులు వసూలు చేశారంటూ ఓ వ్యక్తి టేక్మల్  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
Read Entire Article