Akunuri Murali : హెలికాఫ్టర్ లో తిరిగే ఏకైక ఐఏఎస్, స్మితా సబర్వాల్ ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దు& ఆకునూరి మురళి
Akunuri Murali On Smita Sabharwal : తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పై ఐఏఎస్ విశ్రాంత అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్మితా సబర్వాల్ ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.