Adilabad heatwaves: ఆదిలాబాద్ లో భానుడి భగ భగ... అల్లాడిపోతున్న ప్రజలు

5 months ago 94
Adilabad heatwaves: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రోజు రోజుకు  ఎండలు పెరుగుతున్నాయి. భానుడి భగభగతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనం అల్లాడిపోతున్నారు. 
Read Entire Article