Accidents : మంటల్లో చిక్కుకుని బాలుడు&రోడ్డుప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి

9 months ago 225
Accidents : గడ్డి వాము వద్ద ఆడుకుంటున్న బాలుడికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. మరో ఘటనలో లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందారు.
Read Entire Article