500 Gas Cylinder : దీపం లబ్దిదారులకా? ఉజ్వల యోజన వాళ్లకా? రూ.500 సిలిండర్ గైడ్ లైన్స్ పై ప్రజల్లో ఆసక్తి!

8 months ago 61
500 Gas Cylinder : ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేసింది. అయితే రూ.500 గ్యాస్ సిలిండర్ హామీపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Entire Article